This Day in History: 1971-09-16

1971 : పద్మశ్రీ ప్రసూన్ జోషి జననం. భారతీయ సినీ గీత రచయిత, కవి, రచయిత, స్క్రీన్ రైటర్, కమ్యూనికేషన్ స్పెషలిస్ట్, మార్కెటర్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) చైర్‌పర్సన్‌. మెక్కాన్ వరల్డ్ గ్రూప్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్. గ్లోబల్ మార్కెటింగ్ సంస్థ మెక్కాన్ ఎరిక్సన్ యొక్క అనుబంధ సంస్థ APAC (ఆసియా పసిఫిక్) రీజినల్ క్రియేటివ్ డైరెక్టర్‌. కేన్స్ జ్యూరీ ఛైర్మన్‌గా ఆహ్వానించబడ్డాడు. పద్మశ్రీ, ఫిల్మ్ ఫేర్, నేషనల్ ఫిల్మ్ అవార్డులతో పాటు అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు, గౌరవ డాక్టరేట్లు అందుకున్నాడు.

error: