This Day in History: 1948-10-16

1948 : హేమ మాలిని జననం. భారతీయ హిందీ నటి, నర్తకి, రచయిత, దర్శకురాలు, నిర్మాత మరియు రాజకీయవేత్త. మెంబర్ ఆఫ్ పార్లమెంటు, చైర్ పర్సన్ ఆఫ్ ఎన్.ఎఫ్.డి.సి. గా పనిచేసింది. ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్, ఎన్టిఆర్ నేషనల్ అవార్డు లతో పాటు పద్మశ్రీ పురస్కారం పొందింది.

error: