This Day in History: 1936-11-16

1936 : పద్మ విభూషణ్ చెరుకూరి రామోజీ రావు జననం. భారతీయ చలనచిత్ర నిర్మాత, మీడియా వ్యవస్థాపకుడు. ఆయన రామోజీ గ్రూప్‌కి అధిపతి. పద్మ విభూషణ్ పురస్కారం తో పాటు నేషనల్ ఫిల్మ్, ఫిల్మ్ ఫేర్, నంది అవార్డులను అందుకున్నాడు.

error: