This Day in History: 1963-11-16

1963 : మిస్ ఇండియా మీనాక్షి శేషాద్రి జననం. భారతీయ నటి, మోడల్, నర్తకి. ఆమె ప్రధానంగా హిందీ, తమిళం, తెలుగు భాషా చిత్రాలలో కనిపించింది. 1981 లో 17సం.కే ఈవ్స్ వీక్లీ మిస్ ఇండియా పోటీలో గెలిచిన అతి చిన్న వయస్కురాలిగా నిలిచింది. 1983లో సినీరంగ ప్రవేశం చేసింది. లక్స్ అవార్డు, స్మిత పాటిల్ మెమోరియల్ అవార్డు, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ అవార్డులు అందుకుంది.

error: