This Day in History: 2018-05-17
2018 : కర్ణాటక ముఖ్యమంత్రిగా బూకనకెరె సిద్దలింగప్ప యెడియూరప్ప 3వ సారి ప్రమాణ స్వీకారం చేశాడు.
అసెంబ్లీలో మెజారిటీ మద్దతు పొందలేక, అధికారం చేపట్టిన రెండు రోజులకే ఆయన రాజీనామా చేశాడు, ఆ తర్వాత హెచ్డి కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.