This Day in History: 1674-06-17

1674 : జిజాబాయి భోంస్లే మరణం. ఆమెను జీజాబాయి జాదవ్, రాజమాత, రాష్ట్రమాత, జిజౌ అని కూడా పిలుస్తారు. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు శివాజీ తల్లి. సింధ్‌ఖేడ్ రాజా లఖుజీరావు జాదవ్ కుమార్తె.

error: