This Day in History: 1920-11-17

1920 : పద్మశ్రీ జెమినీ గణేశన్ (గణపతి సుబ్రమణియన్ శర్మ) జననం. భారతీయ సినీ నటుడు, డైరెక్టర్, నిర్మాత. ఆయన తమిళ ప్రసిద్ధ నటులలో ఒకడు. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో పనిచేశాడు. కాదల్ మన్నన్ అనే పేరు పొందాడు. సినీనటి సావిత్రి , సినీనటి పుష్పవల్లి లతో సహ నలుగురిని వివాహం చేసుకున్నాడు. హిందీ సినీనటి రేఖ ఈయన కుమార్తె. కలైమామని, ఎంజిఆర్ , తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులతో పాటు ఇతర అవార్డులు పొందాడు.

error: