This Day in History: 1974-07-18

సుఖ్వీందర్ సింగ్

సుఖ్విందర్ సింగ్ (జ. జులై 18, 1971) ఒక ప్రముఖ నేపథ్య గాయకుడు. హిందీలోనే కాక అన్ని ప్రముఖ భారతీయ భాషల్లో పాటలు పాడాడు.

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన బహుభాషా చిత్రం దిల్ సే లో ఛయ్య ఛయ్యా పాటతో వెలుగులోకి వచ్చాడు. ఈ పాట పాడినందుకు గాను 1999 లో ఫిల్మ్ ఫేర్ పురస్కారం కూడా అందుకున్నాడు. స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రం లో ఆస్కార్ పురస్కారం పొందిన జై హో పాట కూడా సుఖ్విందర్ సింగ్ పాడినదే.

error: