This Day in History: 1988-09-18

1988 : మిస్ ఆంధ్రప్రదేశ్ నందిని రాయ్ (నీలం గౌహ్రాని) జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. 2008 మిస్ హైదరాబాద్ విజేత. 2009 మిస్ పాంటలూన్స్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ AP విజేత. 2010 మిస్ ఆంధ్ర ప్రదేశ్ టైటిల్ విజేత. 2010 మిస్ బ్యూటిఫుల్ ఐస్ ఆఫ్ AP విజేత. 80కి పైగా జాతీయ మరియు అంతర్జాతీయ బ్రాండ్లకు మోడలింగ్ చేసింది. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషలలొ పనిచేసింది. తెలుగు బిగ్ బస్ 2 పోటీదారు.

error: