This Day in History: 1968-10-18

1968 : నరేంద్ర దీప్‌చంద్ హిర్వానీ జననం. భారతీయ మాజీ క్రికెటర్. లెగ్ స్పిన్ బౌలర్. 1990 లో ఓవల్లో ఇంగ్లాండ్ తో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ సందర్భంగా విరామం లేకుండా (షెడ్యూల్ వ్యవధిలో కన్నా) బౌలింగ్ మారకుండా 59 ఓవర్లు వేసి ప్రపంచ రికార్డు సృస్టించాడు.

error: