This Day in History: 1975-10-18

1975 : చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై మరణం. భారతీయ సంగీత విద్వాంసుడు, వాగ్గేయకారుడు, అధ్యాపకుడు.

నిర్వహించిన పదవులు

  • శాఖాధిపతి, సంగీత విభాగం, అన్నామలై విశ్వవిద్యాలయం, చిదంబరం (1947-55).
  • ప్రొఫెసర్, కేంద్ర సంగీత కళాశాల, మద్రాసు. (1956-60)
  • వ్యవస్థాపక ప్రధానోపాధ్యాయులు, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, తిరుపతి. (1961-66)
  • ప్రధానోపాధ్యాయులు, రాజాగారి సంగీత కళాశాల, తిరువయ్యారు. (1967)
  • ప్రధానోపాధ్యాయులు, రామనాథన్ సంగీత అకాడమి, జఫ్నా, శ్రీలంక. (1967-71)

పురస్కారాలు

  • సంగీత కళానిధి, 1954, మద్రాసు సంగీత అకాడమి, మద్రాసు
  • సంగీత నాటక అకాడమి పురస్కారం, 1964, సంగీత నాటక అకాడమీ.
  • గాన కళాప్రపూర్ణ, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమి
  • స్వర చక్రవర్తి.
  • సంగీత సార్వభౌమ
  • లయ బ్రహ్మ
  • ఇసై పేరరింజర్, తమిళ ఇసై సంఘం, మద్రాసు.
  • సంగీత విద్వన్మణి, త్యాగరాయ ఉత్సవ సమితి, తిరుపతి.
  • ఇసైమన్నార్, శైవ సిద్ధాంత సభ, తిరునల్వేలి
error: