This Day in History: 1962-11-18

1962 : మేజర్ షైతాన్ సింగ్ భాటి మరణం. భారతీయ ఆర్మీ అధికారి. భారత-చైనా యుద్ధ సమయంలో తెల్లవారుజామున చైనీయులు వెనక నుండి దాడి చేయడంతో ఎలాంటి కవరింగ్ లేకుండా యుద్దంలోకి వెళ్ళిన సింగ్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించాడు. భారతీయులు తమ చివరి రౌండ్ల వరకు పోరాడి చివరికి చైనీయుల చేతిలో ఓడిపోయారు. యుద్దంలో ఆయన చూపిన ధైర్య సహసాలకు పరమ వీర చక్ర గౌరవం లభించింది.

 

error: