This Day in History: 1978-11-18

1978 : పద్మ భూషణ్ డీజి (ధీరేంద్ర నాథ్ గంగూలీ) మరణం. భారతీయ నటుడు, దర్శకుడు. బెంగాలీ సినిమా వ్యవస్థాపకుడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విజేత మరియు పద్మభూషణ్ గ్రహీత. ఆయన ఇండో బ్రిటిష్ ఫిల్మ్ కంపెనీ, బ్రిటిష్ డొమినియన్ ఫిల్మ్స్, లోటస్ ఫిల్మ్ కంపెనీ చిత్ర నిర్మాణ సంస్థలను స్థాపించాడు.

 

error: