This Day in History: 1945-06-19

1945 : అంగ్ సాన్ సూకీ జననం. బర్మీస్ రాజకీయవేత్త, దౌత్యవేత్త, రచయిత్రి. జవహర్‌లాల్ నెహ్రూ అవార్డు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. మయన్మార్ స్టేట్ కౌన్సెలర్‌. విదేశాంగ మంత్రి. రాఫ్టో ప్రైజ్, సఖారోవ్ ప్రైజ్, నోబెల్ శాంతి బహుమతి,  అంతర్జాతీయ సైమన్ బొలివర్ ప్రైజ్, ఓలోఫ్ పామ్ ప్రైజ్, జవహర్‌లాల్ నెహ్రూ అవార్డు, భగవాన్ మహావీర్ వరల్డ్ పీస్ కాంగ్రెస్ గోల్డ్ మెడల్ పురస్కారాలు అందుకుంది.

error: