This Day in History: 0014-08-19

0014 : అగస్టస్ సీజర్ (గైయస్ ఆక్టేవియస్ థురినస్) మరణం. రోమన్ సామ్రాజ్య స్థాపకుడు, దాని మొదటి చక్రవర్తి. ఆయన పేరుతొ ఆగస్టు నెల ఏర్పడింది. 19 ఆగస్టు 14CE న మరణించాడు.

 

error: