This Day in History: 1887-06-20

1887 : భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ అయిన విక్టోరియా టెర్మినస్ (బాంబే వీ.టి.)  బొంబాయిలో ప్రారంభించబడింది. శివసేన డిమాండ్ పై దీనికి “ఛత్రపతి శివాజీ టెర్మినస్” పేరును నిశ్చయించారు. జూలై 2, 2004 న ఈ స్టేషనుకు యునెస్కో వారు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నమోదు చేశారు.

error: