This Day in History: 1980-07-20

1980 : గ్రేసీ సింగ్ జననం. భారతీయ సినీ నటి, నృత్యకారిణి, టెలివిజన్ ప్రజెంటర్. తెలుగు, హిందీ, పంజాబీ, కన్నడ, మరాఠీ, బెంగాలీ, మలయాళం భాషలలొ పనిచేసింది. గ్లోబల్ ఎక్సలెన్స్, జీ సినీ, ఐఐఫ్ఏఏ, స్క్రీన్, ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకుంది.

 

error: