This Day in History: 1914-09-20

1914 : పద్మ భూషణ్ ఎ ఎస్ రావ్ (అయ్యగారి సాంబశివ రావు) జననం. భారతీయ శాస్త్రవేత్త. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) వ్యవస్థాపకుడు.

ఆయన పేరు మీద హైదరాబాద్ లో ఒక ఏరియా కి ఎఎస్ రావ్ నగర్ అని పేరు పెట్టారు.

error: