This Day in History: 1956-11-20

1956 : వంశీ (నల్లమిల్లి భామిరెడ్డి) జననం. భారతీయ చలనచిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్, సంగీత దర్శకుడు, రచయిత. ఆయన ఎక్కువగా మిస్టరీ సినిమాలను గోదారి జిల్లాలతో ముడిపెడుతూ తీస్తాడు. 1985లో సితార చిత్రానికి జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్నాడు.

error: