This Day in History: 1989-11-20

1989 : బబితా కుమారి ఫోగట్ జననం. భారతీయ మహిళా రెజ్లర్, రాజకీయవేత్త. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. 2018, 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకాలను మరియు 2012 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని కూడా గెలుచుకుంది. అర్జున అవార్డు గెలుచుకుంది.

error: