This Day in History: 1940-06-21

1940 : కె బి హెడ్గేవార్ (కేశవ్ బలిరామ్ హెడ్గేవార్) మరణం. భారతీయ స్వతంత్ర్య కార్యకర్త, వైద్యుడు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) వ్యవస్థాపకూడు. డాక్టర్ జీ అని కూడా పిలుస్తారు. చాలా సంస్థలకు ఆయన పేరు పెట్టబడింది. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు.

error: