This Day in History: 1962-08-21

1962 : రాధికా శరత్‌కుమార్ జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త. రాడాన్ మీడియావర్క్స్ ఇండియా లిమిటెడ్ వ్యవస్థాపకురాలు. అఖిల భారత సమతువ మక్కల్ కట్చి ఉప ప్రధాన కార్యదర్శి. తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ, తమిళ భాషలలొ పనిచేసింది. తమిళ హాస్య నటుడు ఏం ఆర్ రాధ కుమార్తె. మొదట ప్రతాప్ పోతన్, రెండవసారి రిచర్డ్ హార్డీ, మూడవసారి శరత్ కుమార్ ను వివాహం చేసుకుంది. సినీ నటి నిరోష సోదరి. నేషనల్ ఫిల్మ్ అవార్డు, నంది, ఫిల్మ్ ఫేర్ సౌత్, సైమ లాంటి అనేక అవార్డులను అందుకుంది.

 

error: