This Day in History: 1941-11-21

1941 : ఆనందిబెన్ మఫత్-భాయ్ పటేల్ జననం. భారతీయ రాజకీయవేత్త. ఉత్తరప్రదేశ్ 20వ గవర్నర్‌. మధ్యప్రదేశ్ 17వ గవర్నర్‌. ఛత్తీస్‌గఢ్ కు కూడా గవర్నర్ గా పనిచేసింది. గుజరాత్ తొలి మహిళా, 15వ ముఖ్యమంత్రి. గాలంటరీ, చారుమతి యోద్ధ, అంబుభాయ్ పురాణీ వ్యాయం విద్యాలయ అవార్డులతో సహ అనేక అవార్డులను అందుకుంది.

error: