This Day in History: 2010-05-22
2010 : వేటూరి సుందరరామ మూర్తి మరణం. భారతీయ తెలుగు కవి, గేయ రచయిత. ఓ సీత కథ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు. నంది, ఫిల్మ్ ఫేర్, నేషనల్ ఫిల్మ్ అవార్డులను అందుకున్నాడు.