This Day in History: 1950-06-22

1950 : పద్మశ్రీ టామ్ ఆల్టర్ (థామస్ బీచ్ ఆల్టర్) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, దర్శకుడు, రచయిత, జర్నలిస్ట్, ఉపాధ్యాయుడు, టెలివిజన్ ప్రజెంటర్.

కన్నడ, మరాఠీ, ఇంగ్షీషు, హిందీ, బ్రజ్, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళ భాషలలొ పనిచేశాడు.

error: