This Day in History: 1971-06-22

1971 : మహ్మద్ హబీబ్ మరణం. భారతీయ స్వాతంత్ర్య ఉద్యకారుడు, ఇస్లామిక్ చరిత్రకారుడు, అధ్యాపకుడు. ఆయన పనిచేసిన అలీఘర్ యూనివర్సిటీ లో మహమ్మద్ హబీబ్ హాల్ స్థాపించబడినది. మహాత్మా గాంధీ మరియు జవహర్‌లాల్ నెహ్రూ ఇద్దరికీ సహచరుడు. 1967 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలలో అభ్యర్థి.

 

error: