This Day in History: 1764-10-22

1764 : హెక్టర్ మన్రో నాయకత్వంలోని బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ దళాలు, బెంగాల్ నవాబు మీర్ ఖాసిం, ఔధ్ నవాబు, మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలం సంయుక్త దళాలకు మధ్య బక్సర్ యుద్ధం జరిగింది. పాట్నాకు 130 కిలోమీటర్ల పశ్చిమంగా గంగానదీ తీరాన చిన్న పట్టణం బక్సర్ వద్ద జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ విజయాన్ని సాధించింది.

error: