This Day in History: 1942-05-23

1942 : కోవెలమూడి రాఘవేంద్రరావు జననం. భారతీయ చలనచిత్ర దర్శకుడు, నటుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, కొరియోగ్రాఫర్. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కార్యనిర్వాహక సభ్యుడు. దర్శకుడు కె ఎస్ ప్రకాశ్ రావు కుమారుడు. నటుడు ప్రకాష్ కోవెలమూడి ఈయన కుమారుడే. తెలుగు, హిందీ భాషలలొ పనిచేశాడు. నంది, ఐఐఎఫ్ఎ, సైమ, ఫిల్మ్ ఫేర్ సౌత్, అల్లు రామలింగయ్య, ఎన్టీఆర్, బి ఎన్ రెడ్డి జాతీయ అవార్డులను అందుకున్నాడు.

error: