This Day in History: 1958-06-23

1958 : ముఖేష్ ఖన్నా జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. సూపర్ హీరో క్యారెక్టర్ శక్తిమాన్, మహాభారతంలో భీష్ముడి పాత్ర పోషించినందుకు పేరు పొందాడు. చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఇండియా ఛైర్మన్‌. వినోద సంస్థ భీష్మ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు మరియు డైరెక్టర్.

 

error: