This Day in History: 1969-08-23

1969 : కళైమామణి వినీత్ రాధాకృష్ణన్ జననం. భారతీయ సినీ నటుడు, శాస్త్రీయ నృత్యకారుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, కొరియోగ్రాఫర్. సినీ నటి శోభన బంధువు. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, ఆంగ్ల భాషలలో పనిచేశాడు. కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు, కలైమామణి, ఫిలింఫేర్ సౌత్‌ తో సహా అనేక అవార్డులను గెలుచుకున్నాడు.

error: