This Day in History: 1986-11-23

1986 : నాగ చైతన్య అక్కినేని జననం. భారతీయ సినీ నటుడు. నటుడు అక్కినేని నాగార్జున, లక్ష్మి (నటుడు వెంకటేష్ సోదరి)ల తనయుడు. నాగార్జున తరవాత యువసామ్రాట్ గా పేరు పొందాడు. ప్రముఖ నటి సమంతా ను వివాహం చేసుకున్నాడు. ఆయన ‘జోష్’ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించాడు. ఫిల్మ్ ఫేర్ సౌత్, సినీ మా, సౌత్ స్కోప్ సినిమా, సైమ, నంది, జీ తెలుగు అవార్డులతో సహ అనేక అవార్డులు అందుకున్నాడు.

error: