This Day in History: 2015-03-24

2015 : మల్లి మస్తాన్ బాబు మరణం. భారతీయ పర్వతారోహకుడు, మోటివేషనల్ స్పీకర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన మొదటి తెలుగువాడు.

172 రోజుల్లో ఏడు ఖండాల్లో ఏడు పర్వతాలను అధిరోహించి గిన్నిస్‌ బుక్‌లో ఎక్కాడు. ఆయన 2015 మార్చి 24 న పర్వతారోహణ లో మిస్ అయ్యాడు. కొన్ని రోజుల తరవాత అండీస్‌లో శవమై కనిపించాడు.

error: