This Day in History: 2021-07-24

2021 : టోక్యో 2020 ఒలింపిక్ వైట్ లిఫ్టింగ్ ఈవెంట్‌లో చాను సైఖోమ్ మీరాబాయి 49 కేజీల విభాగం నుండి మొదటి స్నాచ్‌లో 87 కేజీలు, రెండవ స్నాచ్లో 115 కేజీల క్లీన్ జర్క్ ఇచ్చి (మొత్తంగా 202 కిలోల బరువు) భారత్‌కు రజత పతకాన్ని అందించింది.

error: