This Day in History: 1921-10-24

1921 : పద్మ విభూషణ్ ఆర్.కె.లక్ష్మణ్ (రాశిపురం కృష్ణస్వామి అయ్యర్ లక్ష్మణ్) జననం. భారతదేశంలో ప్రముఖ వ్యంగ్య చిత్రకారులలో ఒకడు. ఆంగ్ల దిన పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రతిరోజూ వ్యంగ్య చిత్రాలు వేస్తూ ఉండేవాడు. ఈయన సృష్టించిన కామన్ మేన్ పాత్ర కార్టూన్ల చరిత్రలో అత్యంత పేరు తెచ్చుకున్న పాత్ర. పూణే పండిట్, సిఎన్ఎన్-ఐబిఎన్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు, జర్నలిజం లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులతో పాటు పద్మభూషణ్, పద్మ విభూషణ్, రామన్ మెగసెసే గౌరవ పురస్కారం పొందాడు.

error: