This Day in History: 1916-11-24

1916 : హిరామ్ స్టీవెన్స్ మాగ్జిమ్ మరణం. అమెరికన్-బ్రిటీష్ ఆవిష్కర్త. మొదటి ఆటోమేటిక్ మెషిన్ గన్ ‘మాగ్జిమ్ గన్’ సృష్టికర్త. ఎలెక్ట్రిక్ లైట్లు, కార్బన్ కండక్టర్ల తయారీ మీద పేటెంట్లు పొందాడు.

error: