This Day in History: 2001-07-25
2001 : బందిపోటు రాణి ఫూలన్ దేవి మరణం. భారతీయ బందిపోటు, మహిళా హక్కుల కార్యకర్త, రాజకీయవేత్త, పరోపకారి. ఆమెను అత్యాచారం చేసి అవమానించిన 22 మంది ఠాకూర్ లను కాల్చి చంపింది. దీంతో ఆమెకు బందిపోటు రాణిగా పేరు వచ్చింది. రెండు సార్లు లోక్ సభకు ఎన్నికైన పార్లమెంటు సభ్యురాలు. ఆమె జీవితం ఆధారంగా బండిట్ క్వీన్ అనే సినిమా తీశారు.