This Day in History: 1822-08-25

1822 : సర్‌ ఫ్రెడెరిక్‌ విలియం హెర్చెల్ మరణం. బ్రిటిష్ జర్మన్ ఖగోళ శాస్త్రవేత్త. తొమ్మిది గ్రహాలలో ఒకటైన యురేనస్‌ (వరుణ) గ్రహాన్ని కనుగొన్నాడు. యురేనస్‌తో పాటు దానికున్న రెండు ఉపగ్రహాలను, శని, గురు గ్రహాలకు చెందిన రెండేసి ఉపగ్రహాలను కనుక్కున్నాడు. సూర్యుని చలన మార్గాన్ని నిర్ధరించి, పరారుణ ఉష్ణతరంగాల ఉనికిని చెప్పినది కూడా ఆయనే. ఆయన సుమారు 400కు పైగా టెలిస్కోపులను తయారుచేశాడు.

error: