This Day in History: 1974-09-25

1974 : ఎ ఆర్ మురుగదాస్ (మురుగదాస్ అరుణాచలం) జననం. భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, నటుడు. తమిళ, తెలుగు, హిందీ భాషలలొ పనిచేశాడు. ప్రధానంగా సామాజిక సమస్యలపై యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించడంలో ఆయనకు మంచి పేరుంది. విజయ, ఫిల్మ్ ఫేర్ సౌత్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు లాంటి అనేక అవార్డులను అందుకున్నాడు.

 

error: