This Day in History: 1926-12-25

1926 : పద్మశ్రీ ధరంవీర్ భారతి జననం. భారతీయ హిందీ కవి, రచయిత, నాటక రచయిత, సామాజిక ఆలోచనాపరుడు. ప్రముఖ హిందీ వారపత్రిక ధర్మయుగ్ కు ప్రధాన సంపాదకుడు.

పద్మశ్రీ, మహారాష్ట్ర గౌరవ్, వ్యాస సమ్మాన్, సంగీత నాటక అకాడమీ లాంటి అనేక అవార్డును అందుకున్నాడు.

error: