This Day in History: 1982-08-26

1982 : ఆంధ్ర ప్రదేశ్ ఓపెన్ యూనివర్శిటీ (APOU) స్థాపించబడింది. ఇది భారతదేశములోని మొట్టమొదటి స్వార్వత్రిక విశ్వవిద్యాలయము. ఈ విశ్వవిద్యాలయం 26 అక్టోబర్, 1991న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే డాక్టర్ B.R.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీగా పేరు మార్చబడింది.

error: