This Day in History: 1991-10-26

1991 : అమలా పాల్ (అనఖ) జననం. కేరళకు చెందిన భారతీయ నటి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించింది. ఆమె సుదీప్ సరసన హెబ్బులి చిత్రంలో కన్నడలో అరంగేట్రం చేసింది. ఫిల్మ్ ఫేర్ సౌత్, విజయ, జయ, సైమ, ఎడిసన్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులతో పాటు మరెన్నో అవార్డులు గెలుచుకుంది.

error: