This Day in History: 1949-11-26

1949 : బి.ఆర్.అంబేద్కర్ అధ్యక్షతలో ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా స్వయంగా చేతితో రాసిన (251 పేజీల మరియు 3.75 కిలోల రాతపత్రి) భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ (జవహర్‌లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సర్దార్ పటేల్, డా.రాజేంద్ర ప్రసాద్, సరోజినీ నాయుడు, రాజాజీ, బి ఆర్ అంబేద్కర్, టంగుటూరి ప్రకాశం, పట్టాభి సీతారామయ్య.. మొదలైన వారు) ఆమోదించింది.

error: