This Day in History: 2008-11-26

2008 : పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్-ఇ-తోయిబా నుండి 10 మంది తీవ్రవాదులు ముంబైలో మూడు రోజులపాటు కాల్పులు, బాంబు దాడులు చేశారు. ఈ దాడిలో 166 మంది చనిపోగా 300 మంది వరకూ గాయపడ్డారు.

error: