This Day in History: 1998-04-27
1998 : టినీ దేశాయ్ (రమాకాంత్ భికాజీ దేశాయ్) మరణం. భారతీయ క్రికెటర్.
1959 నుండి 1968 వరకు ఫాస్ట్ బౌలర్‌గా టెస్ట్ క్రికెట్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 1958-59లో వెస్టిండీస్‌పై తన అరంగేట్రం చేసాడు 49 ఓవర్లలో 4/169 తీసుకున్నాడు. క్రికెట్ సెలెక్టర్ల ఛైర్మన్.