This Day in History: 1972-08-27

1972 : మిస్టర్ ఇండియా ది గ్రేట్ ఖలీ (దలీప్ సింగ్ రాణా) జననం. భారతీయ ప్రొఫెషనల్ రెజ్లర్, సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్, పవర్‌లిఫ్టర్, రాజకీయవేత్త. WWE హాల్ ఆఫ్ ఫేమ్ క్లాస్‌లో చేర్చబడ్డాడు. 2 సార్లు మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకున్నాడు. హిందీ, తెలుగు, తమిళ భాషలలొ పనిచేశాడు. పంజాబ్ రాష్ట్ర పోలీసు అధికారి. ఆయన పొడవు 7 అడుగుల మూడు అంగుళాలు , బరువు సుమారు 200 కిలోలు.

error: