This Day in History: 1991-08-27

మోల్డోవా స్వాతంత్ర్య దినోత్సవం (సోవియట్ యూనియన్ నుండి) ఆగస్ట్ 27 న జరుపుకొనే జాతీయ సెలవు దినం.  ఆగస్టు 27, 1991న మోల్డోవా సోవియట్ యూనియన్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. రిపబ్లిక్ ఆఫ్ మోల్డోవా ఏర్పాటుకు పునాది వేసింది.

 

error: