This Day in History: 1977-11-27

1977 : ఉదయనిధి స్టాలిన్ జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. తమిళ సినిమాలో ప్రముఖంగా పనిచేస్తున్నాడు. తమిళనాడు శాసనసభ సభ్యుడు, ద్రవిడ మున్నేట్ర కజగం యువజన విభాగం కార్యదర్శి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ తనయుడు. మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి మనవడు. సైమ, ఫిల్మ్ ఫేర్, నార్వే తమిళ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులను అందుకున్నాడు.

error: