This Day in History: 1987-04-28

1987 : సమంతా రూత్ ప్రభు జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్. ఆమె ప్రధానంగా తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్షీషు భాషలలొ పనిచేసింది. నటుడు నాగచైతన్య తో వివాహం చేసుకొని విడాకులు తీసుకుంది.

మహిళలు, పిల్లలకు వైద్య సహాయాన్ని అందించడానికి ఎన్జీఓ స్థాపించింది. ఫౌండేషన్‌కు మద్దతుగా ఎండార్స్‌మెంట్‌లు, ప్రోడక్ట్ లాంచ్‌లు, ప్రారంభోత్సవ ఈవెంట్‌ల ద్వారా తన ఆదాయాన్ని విరాళంగా ఇస్తుంది. ప్రత్యూష సపోర్ట్ ద్వారా సాంఘిక సంక్షేమ రంగంలో ఆమె చేసిన కృషికి ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ తెలంగాణ – 2021 పురస్కారం పొందింది. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ర్యాంక్ 1, చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ర్యాంక్ 1. 2021 లో సోషల్ మీడియా లో ఎక్కువ గా ట్వీట్ చేయబడిన సౌత్ ఇండియన్ నటి.

మహిళల బట్టల బ్రాండ్ ‘సాకి’ని స్థాపించింది. చిక్ షాంపూ, గోకుల్ సాండివ, బిగ్ సి మొబైల్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, శరవణ స్టోర్స్, ఓడోనిల్ రూమ్ ఫ్రెషనింగ్ జెల్, డాబర్ వాటికా హెయిర్ ఆయిల్ లాంటి బ్రాండ్ లకు బ్రాండ్ అంబాజీడర్.

ఐఐఎఫ్ఎఎ, ఆనంద వికటన్, ఫిల్మ్ ఫేర్ సౌత్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్, నంది, సినీ మా, సంతోషం, సైమ, విజయ్, జీ సినీ, న్యూయార్క్ సినిమాటోగ్రఫీ, క్రిటిక్ ఛాయిస్లాంటి అవార్డులతో పాటు అనేక అవార్డులను అందుకుంది.

 

error: