This Day in History: 2022-08-28

2022 : కిడంబి విద్యాసాగర్ రాజు మరణం. భరతీయ తెలుగు రంగస్థల నటుడు, దర్శకుడు, సినీ నటుడు, రచయిత, టెలివిజన్ ప్రజెంటర్. 1984లో వచ్చిన ఈ చదువులు మాకొద్దు సినిమాతో హీరోగా పరిచయమైన విద్యాసాగర్, దాదాపుగా 100 సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, కమెడియన్ గా నటించి మెప్పించాడు.

error: