This Day in History: 1982-09-28

1982 : రణబీర్ రాజ్ కపూర్ జననం. భారతీయ సినీ నటుడు, సహాయ దర్శకుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ జట్టు ముంబై సిటీ FC సహ యజమాని. ఫోర్బ్స్ ఇండియా యొక్క సెలబ్రిటీ 100 జాబితాలో చోటు దక్కించుకున్నాడు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు లో చోటు దక్కించుకున్నాడు. సినీ నటుడు ఋషి కపూర్ కుమారుడు. నటి అలియా భట్ ను వివాహం చేసుకున్నాడు. ఫిల్మ్ ఫేర్, ఐఐఎఫ్ఎఎ, స్టార్ స్క్రీన్, స్టార్ గిల్డ్, స్టార్ డస్ట్, జీ సినీ లాంటి అనేక అవార్డులను అందుకున్నాడు.

error: